IPL 2021: CSK's Jadeja విశ్వరూపం.. ఇలా ఆడితే మేమే కాదు ఎవ్వడూ ఏం చెయ్యలేడు - Morgan| Oneindia Telugu

2021-09-27 384

IPL 2021: Kolkata Knight Riders captain Eoin Morgan heaped rich praise on Ravindra Jadeja after the CSK all-rounder played a late blinder to help his team seal a last-ball win over KKR in Abu Dhabi on Sunday.
#IPL2021Playoffs
#RavindraJadeja
#CSKVSKKR
#EoinMorgan
#KolkataKnightRiders
#ChennaiSuperKings

తమ ప్లేయర్స్ అందరూ గెలిచేందుకు చాలా కష్టపడ్డారని, దురదృష్టం కొద్దీ ఓటమిపాలయ్యామని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ అన్నాడు. రవీంద్ర జడేజా.. సామ్ కరన్ మాదిరిలా ఆడితే తాము మాత్రం ఏం చేయగలమన్నాడు. అబుదాబి వేదికగా కోల్‌కతాతో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచులో చెన్నై అద్భుత విజయాన్ని అందుకుంది.ఐపీఎల్ 2021లో ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంది. స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా విశ్వరూపం ప్రదర్శించాడు. 12 బంతుల్లో 26 పరుగులు అవసరం అయిన దశలో.. ప్రసిద్ధ్‌ కృష్ణ వేసిన 19వ ఓవర్లో ఏకంగా 21 పరుగులు చేశాడు.